
ప్రిన్స్ ఛార్లెస్ కు వివీన్ వెస్ట్ ఉడ్ ఘన నివాళి
పారిస్: పారిస్ లో జరిగిన మిలాన్ ఫ్యాషన్ వీక్ లో ఫ్యాఫన్ డిజైనర్ వివీన్ వెస్ట్ ఉడ్ ప్రిన్స్ ఛార్లెస్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ విధంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 66 ఏళ్ల రాయల్ 73 ఏళ్ల ఛార్లెస్ గౌరవార్ధం 2015 పురుషుల దుస్తుల పోటీలు నిర్వహించనున్నారు.
"ప్రిన్స్ ఛార్లెస్ కు నివాళులర్పించాలనుకున్నాను. ఫ్యాషన్ డిజైనింగ్ కు ఆయన చేసిన సేవలు అమోఘం. మేము ఆయన రూపొందించిన దుస్తులను మా డిజైన్లకు గురువుగా భావిస్తా''మని వివీన్ తెలిపారు. ఛార్లెస్ ఆయన నమ్మిన సిద్ధాంతాలను అనుసరించి 30 ఏళ్లు ప్రపంచాన్ని పరిపాలించారని ఆమె తెలిపారు. అంతేకాకుండా వివీన్ ప్రిన్స్ ఛార్లెస్ కు కూడా నివాళులర్పించారు. అనంతరం ఆమె భర్త ఆండ్రెస్ క్రాంథలైర్ తో కలిసి రాంప్ దిగి వెళ్లిపోయారు.