చక్కటి గొంతుంటే సెట్టయిపోతారు | Your voice can help you land a job | Sakshi
Sakshi News home page

చక్కటి గొంతుంటే సెట్టయిపోతారు

Published Sun, Feb 22 2015 4:26 PM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM

Your voice can help you land a job

మీరు మధురమైన కంఠాన్ని కలిగినవారా..! అయితే, రెస్యూమ్ విషయం పక్కన పెట్టండి.. అవునండీ.. మీకు బాగా మాట్లాడే నైపుణ్యం ఉంటే అదే మీకు చక్కటి ఉద్యోగాన్ని సంపాదించి పెడుతుందని అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్కు చెందిన అధ్యయనకారులు. సాధారణంగా ఉద్యోగం ఇవ్వదలుచుకున్నవారు మీరు ఎంతటి విషయ సంపాదన కలిగి ఉన్నవారనే విషయం, పోటీ ప్రపంచంలో మీకున్న సమర్థతను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా మరో విషయంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి చూస్తారంట.

 

చెప్పే విషయాలు ఎంత శ్రద్ధగా వింటున్నారనే విషయాన్ని బట్టి కాకుండా ఆ చెప్పిన విషయాలను ఎంత చక్కగా ఎదుటివారికి వీణుల విందుగా ఎంత మేరకు చదువుతున్నారనే విషయాన్నే ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారట.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement