దాండియా.. దునియాలో డ్యాన్సుల హోరు ! | Gujaratis celebrate the Dandiya Dance in the festival of Dasara | Sakshi
Sakshi News home page

దాండియా.. దునియాలో డ్యాన్సుల హోరు !

Published Sun, Sep 24 2017 5:11 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

Gujaratis celebrate the Dandiya Dance in the festival of Dasara - Sakshi

బెంగళూరు: దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన దాండియా.. దునియా కార్యక్రమంలో గుజరాతీలు చేత రెండు చిన్న కర్రలు పట్టి ప్రత్యేక దుస్తులతో ఆడి.. పాడి అందర్నీ అలరించారు. చిన్న పిల్లల దగ్గర నుంచి అన్నీ వయస్సుల వారు   డ్యాన్సులతో హోరెత్తించారు. ఈ కార్యక్రమం శనివారం రాత్రి సుమారు రెండు గంటలపాటు సాగింది. వైట్‌ఫీల్డ్‌ పరిధిలోని ఫోరమ్‌ నైబర్‌హుడ్‌ మాల్‌లో ఈ దాండియా.. దునియా పేరుతో ఏర్పాటు చేశారు.

 ఈ దాండియా డ్యాన్సులకు ప్రత్యేక పాటలను రూపొందించింది. గాయనీగాయకులు, సంగీత వాయిద్యాల మధ్య ఈ డ్యాన్సుల జోరు కనువిందు చేసింది. మాల్‌కు వచ్చిన వారు నృత్యాలను చూస్తూ.. వారుకూడా మైమరిచి.. స్టెప్పులు వేయడం కనిపించింది. గుజరాతీ సంప్రాదాయ నృత్యాలైన  ఈ దాండియా ఫీవర్‌ బాగా పెరుగుతోందనడానికి ఈ కార్యక్రమానికి లభించిన విశేష స్పందన చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement