సాక్షి, గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. స్థానికంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైక్‌ను వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment