రోడ్డు ప్రమాదం: భార్య మృతి.. భర్తకు గాయాలు | Road Accident: Wife Spot Dead Man Injured In Krishna | Sakshi
Sakshi News home page

ఐసన్‌ వ్యాన్‌ ఢీ కోట్టడంతో మహిళా మృతి

Published Thu, Jan 30 2020 1:35 PM | Last Updated on Thu, Jan 30 2020 1:46 PM

Road Accident: Wife Spot Dead Man Injured In Krishna - Sakshi

సాక్షి, కృష్ణా: గన్నవరంలో దారుణం చోటుచేసుకుంది. విమానాశ్రయ సమీపంలో గురువారం జరిగిన ఘటనలో ఓ మహిళా మృతిచెందింది. కాగా సైకిల్‌పై వెళ్తున్న భార్యభర్తలను వెనక నుంచి వస్తున్న ఐసన్‌ వ్యాన్‌ ఢికోట్టిడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. భార్యభర్తలు కేసరపల్లికి చెందిన వారని, మేధా టవర్స్‌లో విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement