
మగపిల్లవాడు ప్లస్ ఆడపిల్ల మైనస్. ఇదే భావన తరాలు మారుతున్న చాలా మంది మెదళ్లలో తిరుగాడుతునే ఉంది. అందుకే హైటెక్ యుగమైన ఇంతులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆడబిడ్డ అయినందుకు అమ్మ కడుపులోనే అంతమవక తప్పడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న కష్టాలను ఈ వీడియోలో చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment