
వన్‌సైడ్ లవ్‌లో ఉన్న చాలామంది తమ ప్రేమను ఎదుటి వారికి చెప్పటానికి సతమతమవుతుంటారు. రోజులు గడుస్తున్న కొద్ది వారిలో భయం, బాధా పెరిగిపోతుంటాయి. చెప్పలేక కొంత.. ఇక చెప్పలేమోనని మరికొంత అల్లాడిపోతుంటారు. ప్రతిక్షణం బాధపడుతూ.. మనసును బాధించుకుంటూ ఉంటారు. అలాంటి వారికోసం సంగీతం ఓ ఔషదంలా పనిచేస్తుంది. కొన్ని పాటలు గుండెలోని బాధను తరిమికొట్టి కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. అలాంటి 10 తెలుగు వన్‌సైడ్ లవ్ పాటలు మీకోసం..
మనసుకు హత్తుకునే 10 వన్‌సైడ్ లవ్ సాంగ్స్ :
1) కలలోనైన అనుకోలేదే నువ్వొస్తావని ( నువ్వస్తావని)
2) ఏ కొమ్మకాకొమ్మ గుంగొత్త రాగం ( శ్రీను )
3) సుస్వాగతం నవరాగమా ( సుస్వాగతం)
4) ఇంకా ఏదో.. ఇంకా ఏదో.. ( డార్లింగ్ )
5) మనసున ఉన్నది చెప్పాలనున్నది ( ప్రియమైన నీకు)
6) ఏదో ప్రియరాగం వింటున్నా.. ( ఆర్య)
7) నీ చూపులే దీపావళి (ఎందుకంటే ప్రేమంట)
8) సుమమ్ ప్రతి సుమమ్ సుమమ్ ( మహర్షి)
9) వేయి కన్నులతో వేచి చూస్తున్నా( నీ స్నేహం)
10) చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా..( ఏప్రిల్ 1 విడుదల)
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment