సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ స్టార్ కిడ్‌గా అందరి చూపునూ తనవైపు తిప్పుకొంటోంది. పార్టీల్లో తరచూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచే సుహానా ఇటీవల ఓ ఫ్యామిలీ వెడ్డింగ్‌లోనూ ఆకట్టుకుంది. వివాహ వేడుకలో మెరిసిన సుహానా ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. సోహైల్ ఖాన్ భార్య, డిజైనర్ సీమా ఖాన్ సుహానా ఫోటోలను షేర్ చేశారు.ఇక ఈ ఏడాది జాన్వి కపూర్, ఇషాన్ కటర్, సారా అలీ ఖాన్ వంటి పలువురు స్టార్ కిడ్స్ ఆన్‌స్ర్కీన్ ఎంట్రీకి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో సుహానా సైతం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా లేదా అనే సందేహాలు వెంటాడుతున్నాయి.
ఈ స్టార్ కిడ్ దారెటు..?
Published Wed, Jan 3 2018 7:08 PM | Last Updated on Wed, Jan 3 2018 7:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment