ప్రముఖ సినీ నటుడు చిన్నా కుమార్తె మోనిక వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఫిల్మ్ నగర్ క్లబ్‌లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు , చిన్నా స్నేహితులు హాజరై వధూ వరులను ఆశ్వీరదించారు.
వరుడు చైతన్యతో మౌనిక వివాహం ఈ నెల 23 న జరిగిన విషయం తెలిసిందే. తిరుమలలోని కర్ణాటక కల్యాణ మండపంలో పెళ్లి వేడుకను నిర్వహించారు. కాగా చిన్నా కుమార్తె పెళ్లి ఫొటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment