గ్రాండ్‌గా నటుడి కుమార్తె రిపెప్షన్‌ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు! | Malayalam Actor Jayaram Daughter Malavika Grand Reception | Sakshi
Sakshi News home page

Jayaram Daughter Reception: గ్రాండ్‌గా జయరాం కూతురి రిసెప్షన్‌ వేడుక.. హాజరైన సినీతారలు

Published Sun, May 5 2024 4:02 PM | Last Updated on Sun, May 5 2024 4:18 PM

Malayalam Actor Jayaram Daughter Malavika Grand Reception

ప్రముఖ మలయాళ నటుడు జయరాం కుమార్తె మాళవిక ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టింది. జయరాం-పార్వతి ముద్దులక కూతురైన మాళివిక నవనీత్‌ను పెళ్లాడింది. వీరి వివాహం బంధువులు, సన్నిహితుల సమక్షంలో త్రిసూర్‌లోని గురువాయూర్ ఆలయంలో చాలా సింపుల్‌గా జరిగింది. అయితే తాజాగా వీరి వివాహా రిసెప్షన్‌ ఘనంగా నిర్వహించారు.

కొచ్చిలోని ప్రముఖ హోటల్‌లో మాళవిక-నవనీత్‌ రిసెప్షన్‌ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మలయాళ సినీ తారలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈవేడుకలో మమ్ముట్టి, దిలీప్, జాకీ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి, శోభన, ఖుష్బు సుందర్ లాంటి ప్రముఖల తారలందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement