అమ్మో... చిత్రాంగద! | Actress Anjali acts in Horror comedy thriller | Sakshi
Sakshi News home page

అమ్మో... చిత్రాంగద!

Published Sat, Aug 15 2015 10:34 PM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

అమ్మో... చిత్రాంగద! - Sakshi

అమ్మో... చిత్రాంగద!

‘గీతాంజలి’గా భయపెట్టిన కథానాయిక అంజలి, ఇప్పుడు మరోసారి భయపెట్టడానికి  సిద్ధమవుతున్నారు.  శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై  గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పిల్ల జమీందార్’ ఫేమ్ జి. అశోక్ దర్శకుడు. ఒక పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘అసలు ఈ చిత్రాంగద  ఎవరు... ఎందుకు భయపెడుతుంది అనే అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

హారర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు తెరపై ఒక మంచి చిత్రంగా నిలిచిపోతుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పనిచేశారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేశ్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement