మయూరంలా... | Actress Samantha enjoys Yoga with Chaitanya at home | Sakshi
Sakshi News home page

మయూరంలా...

Published Sat, Jun 27 2020 6:02 AM | Last Updated on Sat, Jun 27 2020 6:02 AM

Actress Samantha enjoys Yoga with Chaitanya at home - Sakshi

శీర్షాసనంలో...; మయూరాసనంలో సమంత

లాక్‌డౌన్‌ టైమ్‌లో టెర్రస్‌ గార్డెనింగ్‌ మొదలుపెట్టారు సమంత. వంట చేయడం నేర్చుకుంటున్నారు. అలాగే కొంత సమయాన్ని యోగాకి కేటాయిస్తున్నారు. యోగాసనాల్లో చాలా క్లిష్టమైన ‘మయూరాసనం’, ‘శీర్షాసనం’ వేశారామె. ఆ ఫొటోలను షేర్‌ చేశారు సమంత. ‘‘నేను, నాగచైతన్య (సమంత భర్త)  కలిసి యోగా చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు సమంత.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement