బెదిరింపు కేసులో బాలీవుడ్ నటి అరెస్ట్ | actress Sana Khan held for intimidating media consultant | Sakshi
Sakshi News home page

బెదిరింపు కేసులో బాలీవుడ్ నటి అరెస్ట్

Published Wed, Oct 29 2014 11:43 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

actress Sana Khan held for intimidating media consultant

ముంబై: ఓ మీడియా కన్సల్టెంట్ను బెదిరంచిన కేసులో బాలీవుడ్ నటి సనా ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సనా ఖాన్తో పాటు ఆమె బాయ్ఫ్రెండ్ ఇస్మాయిల్ ఖాన్ వారి సహాయకుడు రాము కనోజియాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.

సనా ఖాన్కు సంబంధించి ఓ వార్త ఇటీవల ప్రచురితమైంది. పూనమ్ ఖన్నా అనే మీడియా కన్సల్టెంట్ ఈ వార్తను అందించిందని భావించిన సనా ఖాన్, ఇస్మాయిల్ ఆమెను బెదిరించి అనుచితంగా ప్రవర్తించారు. పూనమ్ ఫిర్యాదు మేరకు సనా ఖాన్, ఇస్మాయిల్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement