ఘాటైన ముద్దు... | Aditya Roy Kapur and Katrina Kaif share passionate kiss in Fitoor | Sakshi
Sakshi News home page

ఘాటైన ముద్దు...

Published Tue, Feb 3 2015 10:50 PM | Last Updated on Thu, Apr 4 2019 5:42 PM

ఘాటైన ముద్దు... - Sakshi

ఘాటైన ముద్దు...

 అది శ్రీనగర్‌లోని దాల్ సరస్సు. మంచు కురుస్తున్న వేళ. ఆ సరస్సు ఒడ్డున తెల్లటి బురఖా ధరించిన ఓ యువతి తన ప్రియుడి పెదవిని గాఢంగా చుంబిస్తోంది. అంతటి చలిలో కూడా  ప్రేమికుల తనువులు వేడెక్కాయి. కాలానికి కూడా హద్దులు చెరిపేశారు. కొంచెం సేపు అయ్యాక  కట్....కట్...కట్... అని అరుపు. ఈ సన్నివేశం ‘ఫితూర్’ చిత్రం కోసం  ఆదిత్యరాయ్‌కపూర్, కత్రినాకైఫ్‌ల మధ్య చిత్రీకరించారు. ‘కె పోచే’ ఫేమ్ అభిషేక్‌కపూర్ దర్శకుడు. చార్లెస్ డికెన్స్ రాసిన ‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కశ్మీర్‌లో భారీగా వరదలు వచ్చాక అక్కడ చిత్రీకరణ జరుపుకుంటున్న తొలి చిత్రం ఇదే. ఇందులో సీనియర్ నటి రేఖ కీలక పాత్ర పోషిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement