ప్రేమలో గెలిచారా? | Agnisakshi ga ready for release | Sakshi
Sakshi News home page

ప్రేమలో గెలిచారా?

Published Mon, Jun 1 2015 10:46 PM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM

ప్రేమలో గెలిచారా?

ప్రేమలో గెలిచారా?

 ఓ  కథలో యువకుడు తన ప్రేయసి  కటాక్షం కోసం నిరీక్షిస్తుంటే,  ఇంకో కథలో అమ్మాయి సహజీవనమే బెటర్ అనీ, పెళ్లి వద్దనీ చెబుతుంది. మరి రెండు కథల్లో తర్వాత  ఏమైందో తెలియాలంటే  ‘అగ్నిసాక్షిగా’ చూడాల్సిందే. ఆర్.ఆర్ జరుగుల స్వీయ దర్శకత్వంలో విషు రెడ్డి, ఇషా, నందకిషోర్, త్రివేణి ముఖ్యతారలుగా నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. దర్శక, నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇప్పటి దాకా రాని విభిన్నమైన కాన్సెప్ట్‌ను  చూపించనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: వంశీ-గణేశ్, సహ నిర్మాతలు: గొట్టిపాటి కోటేశ్వరరావు, పీఏపీ ఆచార్య, పోపూరి నాగేశ్వరరావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement