Ajay Devagan's Total Dhamaal Movie Trailer Starring Anil Kapoor, Madhuri Dixit is Released, Movie Releasing on 22 Jan - Sakshi
Sakshi News home page

Published Tue, Jan 22 2019 10:51 AM | Last Updated on Tue, Jan 22 2019 1:03 PM

Ajay Devgn Total Dhamaal Official Trailer - Sakshi

2011లో ఘనవిజయం సాధించిన డబుల్‌ ధమాల్‌కు సీక్వల్‌గా తెరకెక్కుతున్న సినిమా టోటల్ ధమాల్‌. అజయ్‌ దేవగణ్‌, అనిల్‌ కపూర్‌, మాధురీ దీక్షిత్‌, జానీ లివర్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈసినిమా 22న రిలీజ్‌ రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌, మారుతి మల్టీనేషనల్‌ సంస్థలతో కలిసి అజయ్‌ దేవగన్‌ స్వయంగా నిర్మిస్తున్నారు.

విజువల్‌ వండర్‌ గా తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. వైల్డెస్ట్‌ అడ్వెంచర్‌ కామెడీతో రూపొందించిన ఈ ట్రైలర్‌కు సూపర్బ్‌ రెస్సాన్స్‌ వస్తోంది. ఇంద్ర కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిమేష్ రేషమియా సంగీతమందించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement