‘ఎన్‌ఆర్‌ఐ’ని క్లాప్‌ కొట్టి ప్రారంభించిన అమల | Akkineni Amala Clap To Avasarala Sinivas NRI Movie | Sakshi
Sakshi News home page

‘ఎన్‌ఆర్‌ఐ’ని క్లాప్‌ కొట్టి ప్రారంభించిన అమల

Published Wed, Feb 20 2019 3:59 PM | Last Updated on Wed, Feb 20 2019 4:34 PM

Akkineni Amala Clap To Avasarala Sinivas NRI Movie - Sakshi

అవసరాల శ్రీనివాస్‌.. నటుడిగా, దర్శకుడిగా, హీరోగానూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న నాయనా రారా ఇంటికి (ఎన్‌ఆర్‌ఐ) చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు.

అక్కినేని అమల క్లాప్‌ కొట్టి మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ, మహతి కథానాయికలుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు నాని, అక్కినేని అఖిల్‌, సిరివెన్నెల సీతారామశాస్త్రిలాంటి ప్రముఖులు హాజరయ్యారు. పూర్తి హాస్యభరితంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగబాబు ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement