
చెన్నై ,కొరుక్కుపేట: నటి అక్షరహాసన్‌కు ఉత్తమ వర్ధమాన నటి అవార్డును గెలుచుకుంది. ఒలివా స్కిన్ అండ్ హెయిర్ క్లి్లనిక్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ప్రోవోక్ అవార్డుల ప్రదానోత్సవంలో ఒలివా అడిషనల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాజేత డమిశెట్టి చేతులమీదుగా అక్షరహాసన్ అవార్డు అందుకున్నారు. ఇందులో ఒలివా ఎండీ డాక్టర్ సోమప్రశాంత్, సీఓఓ ప్రకాష్ చారి ఉన్నారు.