ఫేస్బుక్లో బిగ్ బీ ఫాలోవర్స్ 2.1 కోట్ల మంది | Amitabh Bachchan reaches 21 million mark on Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్లో బిగ్ బీ ఫాలోవర్స్ 2.1 కోట్ల మంది

Published Wed, Jun 17 2015 5:39 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

Amitabh Bachchan reaches 21 million mark on Facebook

ముంబై: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఫేస్బుక్ ఫాలోవర్స్ రోజురోజుకు పెరిగిపోతున్నారు. బుధవారం నాటికి ఈ సంఖ్య 2 కోట్ల 10 లక్షలు దాటింది. 72 ఏళ్ల అమితాబ్ ఈ విషయాన్ని ఫేస్బుక్లో వెల్లడించారు. సమీప భవిష్యత్లో తన ఫాలోవర్స్ సంఖ్యం 3 కోట్లకు చేరుకుంటుందని అమితాబ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు మద్దతు కొనసాగిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement