సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం 2014, 15, 16 సంవత్సరాలకు నంది అవార్డులను ప్రకటించింది. అదే విధంగా మూడు సంవత్సారాలకు సంబంధించిన ఎన్టీఆర్, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి- చక్రపాణి, రఘుపతి వెంకయ్య అవార్డు విజేతల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. జాతీయ సినిమా పురస్కారాలను జ్యూరీ మంగళవారం ప్రకటించింది. 2014 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రం ఎంపికైంది. అలాగే 2015 సంవత్సరం ఉత్తమ చిత్రంగా రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి( దిబిగినింగ్), 2016 సంవత్సరం ఉత్తమ చిత్రంగా విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు సినిమాలు ఎంపికయ్యాయి.
2014 నంది అవార్డులు..
2014 ఉత్తమ చ్రితం- లెజెండ్
2014ఉత్తమ నటుడు-బాలకృష్ణ(లెజెండ్)
2014ఉత్తమనటి- అంజలి(గీతాంజలి)
2014 ఉత్తమ విలన్ - జగపతిబాబు(లెజెండ్)
2014 ఉత్తమ దర్శకుడు - బోయపాటి శీను( లెజెండ్)
2014 ఉత్తమ సంగీత దర్శకుడు - అనుప్ రుబెన్స్(మనం)
2014 ఎన్టీర్ జాతీయ పురష్కారం- కమల్‌హాసన్
2014 బీఎన్‌రెడ్డి జాతీయ పురస్కారం- రాజమౌళి
2014 నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ పురస్కారం- నారాయణమూర్తి
2014 రఘుపతి వెంకయ్య అవార్డు- కృష్ణంరాజు
2014 స్పెషల్ జ్యూరీ అవార్డు - సుద్దాల అశోకతేజ
2015 నంది అవార్డులు..
2015 ఉత్తమ చ్రితం- బాహుబలి(బిగినింగ్)
2015 ఉత్తమ నటుడు- మహేష్‌బాబు(శ్రీమంతుడు)
2015 ఉత్తమనటి -- అనుష్క(సైజ్ జీరో)
2015 ఉత్తమ విలన్ - రానా(బాహుబలి)
2015 ఉత్తమ సంగీత దర్శకుడు - కీరవాణి(బాహుబలి)
2015 ఉత్తమ దర్శకుడు - రాజమౌళి
2015 ఎన్టీర్ జాతీయ పురస్కారం- రాఘవేంద్రరావు
2015 బీఎన్‌రెడ్డి జాతీయ పురస్కారం- త్రివిక్రమ్
2015 నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ పురస్కారం- కీరవాణి
2015 రఘుపతి వెంకయ్య అవార్డు- ఈశ్వర్
2015 స్పెషల్ జ్యూరీ అవార్డు - పీసీ రెడ్డి
2016 నంది అవార్డులు..
2016 ఉత్తమ చ్రితం- పెళ్లిచూపులు
2016 ఉత్తమ నటుడు- జూనియర్ ఎన్టీఆర్(జనతాగ్యారేజ్)
2016 ఉత్తమ నటి- రీతువర్మ(పెళ్లి)చూపులు
2016 ఉత్తమ విలన్ - ఆదిపినిశెట్టి(సరైనోడు)
2016 ఉత్తమ దర్శకుడు - సతీష్ వెగేష్న(శతమానంభవతి)
2016 ఉత్తమ సంగీత దర్శకుడు - మిక్కీ(అఆ)
2016 ఎన్టీర్ జాతీయ పురస్కారం- రజనీకాంత్
2016 బీఎన్‌రెడ్డి జాతీయ పురస్కారం- బోయపాటి శ్రీనివాస్
2016 నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ పురస్కారం- కేఎన్ రామారావు
2016 రఘుపతి వెంకయ్య అవార్డు- చిరంజీవి
2016 స్పెషల్ జ్యూరీ అవార్డు పరుచురి బ్రదర్స్
Comments
Please login to add a commentAdd a comment