
అందుకోసం ఏఆర్ రెహమాన్ ఉపవాసం
చెన్నై: జల్లికట్టు కోసం పట్టువీడకుండా పోరాడుతున్న తమిళులకు సెలబ్రిటీల సపోర్ట్ దండుగా లభిస్తోంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ తాజాగా జల్లికట్టు కోసం ఉద్యమిస్తున్న తమిళులకు మద్దతు తెలిపారు.
జల్లికట్టు ఉద్యమానికి మద్దతుగా శుక్రవారం ఉపవాసం చేస్తున్నట్లు ఏఆర్ రహమాన్ వెల్లడించారు. ప్రముఖ చెస్ క్రీడాకారుడు విశ్వనాథ్ ఆనంద్ సైతం జల్లికట్టు కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న యువకులకు సెల్యూట్ అంటూ తన మద్దతు ప్రకటించాడు.
I'm fasting tomorrow to support the spirit of
— A.R.Rahman (@arrahman) 19 January 2017
Tamilnadu!