బాబు మాటల గారడీ! | Babu Baga Busy to Release on 13th April | Sakshi
Sakshi News home page

బాబు మాటల గారడీ!

Published Sun, Mar 26 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

బాబు మాటల గారడీ!

బాబు మాటల గారడీ!

బాబు చాలా ఇన్నోసెంట్‌గా కనిపిస్తాడు. అతను మాత్రం ఇన్నోసెంట్‌ కాదు. ఇప్పటివరకూ వంద మంది అమ్మాయిలను మాటల గారడీతో మాయలో పడేశాడు. అతని కథేంటనేది వచ్చే నెల 13న చూడమంటున్నారు దర్శకుడు నవీన్‌ మేడారం. అవసరాల శ్రీనివాస్‌ హీరోగా నవీన్‌ దర్శకత్వంలో అభిషేక్‌ పిక్చర్స్, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ పతాకాలపై అభిషేక్‌ నామా నిర్మించిన సినిమా ‘బాబు బాగా బిజి’.

 మిస్తీ చక్రవర్తి, తేజస్వి, శ్రీముఖి, సుప్రియ హీరోయిన్లు. హిందీ హిట్‌ ‘హంటర్‌’కు తెలుగు రీమేక్‌ ఇది. ఏప్రిల్‌ 13న చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ‘‘ఇది రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో ఏ సినిమా రాలేదు. అవసరాల చక్కగా నటించారు. టీజర్‌కు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమాకు సునీల్‌ కశ్యప్‌ మ్యూజిక్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌’’ అన్నారు నిర్మాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement