లయన్‌గా బాలకృష్ణ | Balakrishna's new film titled Lion? | Sakshi
Sakshi News home page

లయన్‌గా బాలకృష్ణ

Published Wed, Dec 31 2014 10:50 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

లయన్‌గా  బాలకృష్ణ - Sakshi

లయన్‌గా బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ శక్తిమంతమైన సీబీఐ అధికారిగా భిన్నకోణాల్లో నటిస్తోన్న చిత్రానికి ‘లయన్’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలిసింది. సత్యదేవ్ దర్శకునిగా పరిచయమవుతోన్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సినిమా టీజర్‌ని బుధవారం రాత్రి 11 గంటల 15 నిమిషాలకు విడుదల చేశారు. ఇందులో త్రిష, రాధికా ఆప్టే కథానాయకులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement