స్టైల్‌గా... కూల్‌గా..! | balayya looking stylish look in dictator | Sakshi
Sakshi News home page

స్టైల్‌గా... కూల్‌గా..!

Published Tue, Dec 15 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM

స్టైల్‌గా... కూల్‌గా..!

స్టైల్‌గా... కూల్‌గా..!

హీరోలను స్టైలిష్‌గా చూపించడంలో కొంతమంది దర్శకులకు ప్రత్యేకమైన శైలి ఉంటుంది. శ్రీవాస్ కూడా తన హీరోలను సరికొత్త స్టైల్‌లో ఆవిష్కరిస్తుంటారు. తాజాగా నందమూరి బాలకృష్ణను ‘డిక్టేటర్’ సినిమాలో అలానే చూపిస్తున్నారాయన. ఇలా కూల్‌గా.. స్టైల్‌గా కనిపిస్తున్న బాలకృష్ణ లుక్ అభిమానులకు పండగ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ పాటలు స్వరపరిచారు. ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆడియో ఆవిష్కరణ వేడుక జరగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement