సైంటిఫిక్‌ బొంబాట్‌ | bombat first look release | Sakshi
Sakshi News home page

సైంటిఫిక్‌ బొంబాట్‌

Published Tue, Nov 5 2019 12:14 AM | Last Updated on Tue, Nov 5 2019 12:14 AM

bombat first look release - Sakshi

చాందిని, సుశాంత్

‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్‌ సుశాంత్, సిమ్రాన్, చాందినిలు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘బొంబాట్‌’. కె. రాఘవేంద్రరావు సమర్పణలో సుచేత డ్రీమ్‌ వర్క్స్‌ పతాకంపై విశ్వాస్‌ హన్నూర్‌కర్‌ నిర్మించారు. సైన్స్‌ ఫిక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రాఘవేంద్రవర్మ దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిన సందర్భంగా పూరి మాట్లాడుతూ– ‘‘యంగ్‌ బ్లడ్‌ కలిసి చేసిన ‘బొంబాట్‌’ ఫస్ట్‌ లుక్‌ బావుంది. ఈ చిత్ర సంగీత సారథి జోష్‌. బి నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా విజయం సాధించి కలెక్షన్స్‌లో బొంబాట్‌ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement