హన్సికలో మంచి నటే కాదు అంతకు మించి.. | chit chat with actress Hansika | Sakshi
Sakshi News home page

హన్సికకు పెద్ద ప్లస్ పాయింట్ అదే..

Published Mon, Aug 8 2016 9:33 AM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

హన్సికలో మంచి నటే కాదు అంతకు మించి.. - Sakshi

హన్సికలో మంచి నటే కాదు అంతకు మించి..

జీవితం బాధ పడడానికి కాదని అంటున్నారు నటి హన్సిక. ఎవరినైనా పలకరించే ముందు  ఈ భామ ముఖంలో చిరునవ్వు తాండవిస్తుంది. హన్సికకు పెద్ద ప్లస్ పాయింట్ అదే. పుట్టింది ఉత్తరాదిలో అయినా దక్షిణాది అమ్మాయిగా ముఖ్యంగా తమిళ ఇంటిఆడపడుచుగా ఆదరాభిమానాలను అందుకోవడం విశేషం. హన్సికలో మంచి నటే కాదు అంతకు మించిన  మానవతావాది ఉన్నారు. ప్రస్తుతం భోగన్ చిత్రంలో జయం రవితో డ్యూయెట్లు పాడుతున్న హన్సికకు  రేపు(ఆగస్టు 9)పుట్టిన రోజు.  అయితే తనకు పాతికేళ్లు వస్తున్నా అమ్మ ఇంకా తనను ముద్దు చేస్తోందంటూ హన్సిక మురిసిపోతోంది. ఈ సందర్బంగా ఆమె ...తన తల్లితో కలిసి ఉన్న పది సెకన్ల వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement