జూలై సెంటిమెంట్‌ | Christopher Nolan’s next film slated for 2020 release | Sakshi
Sakshi News home page

జూలై సెంటిమెంట్‌

Published Mon, Jan 28 2019 5:20 AM | Last Updated on Mon, Jan 28 2019 5:20 AM

Christopher Nolan’s next film slated for 2020 release - Sakshi

క్రిస్టోఫర్‌ నోలన్‌

హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ తదుపరి సినిమా ఏంటా? అని ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే నోలన్‌ ఎప్పటిలానే ఏం చేస్తున్నాడో, ఎవరితో చేస్తున్నాడో అన్న విషయం ఇంకా ప్రకటించలేదు. కానీ విడుదల తేదీని మాత్రం ప్రకటించేశారు. 2020 జూలై 17న నోలన్‌ కొత్త చిత్రం రాబోతోందని నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ కంపెనీ ప్రకటించింది. నోలన్‌ రూపొందించిన ఎక్కువ శాతం సినిమాలను ఈ నిర్మాణ సంస్థే నిర్మించింది. నోలన్‌ తన సినిమాలను జూన్‌– జూలై సీజన్‌లో రిలీజ్‌ చేయడానికి ఇష్టపడతారు. ఆ సెంటిమెంట్‌నే మళ్లీ రిపీట్‌ చేశారు. నోలన్‌ గత ఐదు చిత్రాల్లో 4 సినిమాలు జూలైలో రిలీజ్‌ కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement