తెలివైన అమ్మాయి | Clever Girl | Sakshi
Sakshi News home page

తెలివైన అమ్మాయి

Published Wed, Apr 9 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

తెలివైన అమ్మాయి

తెలివైన అమ్మాయి

తెలుగు, కన్నడ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ప్రణీత నటించిన తాజా చిత్రం ‘లవర్‌బోయ్ - క్లవర్ అమ్మాయ్’. లవర్‌బోయ్‌గా నటుడు అర్జున్ మేనల్లుడు చిరంజీవి, క్లవర్ అమ్మాయిగా ప్రణీత నటించారు. ప్రశాంత్ రాజ్ దర్శకత్వంలో చంద్రకాయల నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇది మంచి రొమాంటిక్ థ్రిల్లర్ అని, ప్రణీత అందచందాలు ఈ సినిమాకి ఎస్సెట్ అని దర్శకుడు తెలిపారు. తొలి ప్రయత్నంగా చేసిన సినిమా ఇదని, ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు ప్రధాన బలం అని మాటల రచయిత నాగరాజు మంచాల చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జోష్వా శ్రీధర్, సమర్పణ: బేబి నియతారయ్ .కె.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement