దోపిడి దొంగలు వచ్చేస్తున్నారు | 'D For Dopidi' movie Releasing On 25th December | Sakshi
Sakshi News home page

దోపిడి దొంగలు వచ్చేస్తున్నారు

Published Sun, Dec 8 2013 2:08 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

దోపిడి దొంగలు వచ్చేస్తున్నారు - Sakshi

దోపిడి దొంగలు వచ్చేస్తున్నారు

 ఈజీమనీ కోసం నలుగురు కుర్రాళ్లు.. దోపిడీకి ప్లాన్ చేస్తారు. మరి వారి ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న సమస్యలేంటి? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘డి ఫర్ దోపిడి’. వరుణ్‌సందేశ్, సందీప్‌కిషన్ ప్రధాన పాత్రధారులు. సిరాజ్ కల్లా దర్శకుడు. రాజ్ నిడమోరు, కృష్ణ డీకే, హీరో నాని నిర్మాతలు. ‘దిల్’ రాజు సమర్పణలో ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఆద్యంతం ఆసక్తిని కలిగించేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. దేవకట్టా ఐపీఎస్ అధికారిగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: మహేష్‌శంకర్, సచిన్, జిగర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్ శంకర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement