జిల్‌.. జిల్‌.. జిగా... | Dhanush making VIP -2 | Sakshi
Sakshi News home page

జిల్‌.. జిల్‌.. జిగా...

Published Mon, May 22 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 11:40 AM

జిల్‌.. జిల్‌.. జిగా...

జిల్‌.. జిల్‌.. జిగా...

మ్యాగ్జిమమ్‌ సినిమాల్లో హీరో–విలన్‌ మధ్య ఫైటింగ్స్‌ తప్ప రొమాన్స్, సరదా సాంగులు గట్రా కనిపించవు. విలన్‌ లేడీ అయితే, అందులోనూ మంచి అందగత్తె అయితే మన హీరోలు రిబేటు ఇస్తారు. కథలో కాస్త చోటు కల్పించి ఓ సాంగేసుకుంటారు.

ఇప్పుడు రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ అదే పని చేస్తున్నారు. రజనీ చిన్న కుమార్తె, మరదలు సౌందర్య దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ‘వీఐపీ–2’లో హిందీ హీరోయిన్‌ కాజోల్‌ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో వీళ్లిద్దరిపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. జిల్‌ జిల్‌ జిగా అంటూ జోరుగా ఈ హీరోగారు.. లేడీ విలన్‌గారు చిందేస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement