నవ్విస్తూ.. కవ్విస్తూ...! | Gopichand Movie Laukyam Release in September 26th | Sakshi
Sakshi News home page

నవ్విస్తూ.. కవ్విస్తూ...!

Published Wed, Sep 10 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

నవ్విస్తూ.. కవ్విస్తూ...!

నవ్విస్తూ.. కవ్విస్తూ...!

గోపీచంద్ ఈ నెలాఖరున ‘లౌక్యం’తో ప్రేక్షకులను నవ్వించడానికి, కవ్వించడానికి సిద్ధమవుతున్నారు. మాస్‌లో మంచి ఇమేజ్ ఉన్న గోపీచంద్‌కు మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఆయన ఏ తరహా సినిమా చేసినా ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం మిస్ కారు. ఇక, ‘లౌక్యం’లో అయితే, గోపీచంద్ పూర్తి స్థాయిలో తన కామెడీతో విజృంభించనున్నారట. ఈ సినిమాలో ఆయన సరసన రకుల్ ప్రీత్‌సింగ్ నటించారు. శ్రీవాస్ దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక ఈ ఆదివారం విజయవాడలో జరగనుంది. అనూప్ రూబెన్స్ స్వరాలందించారు. ఈ నెల 26నే ఈ సినిమా విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement