ఇద్దరి మధ్య..! | Harish Rao Releases 'Iddari Madhya 18' Poster | Sakshi
Sakshi News home page

ఇద్దరి మధ్య..!

Published Thu, Dec 15 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM

ఇద్దరి మధ్య..!

ఇద్దరి మధ్య..!

రామ్‌ కార్తీక్, భాను త్రిపాత్రి జంటగా, టీవీ ఫేమ్‌ బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం – ‘ఇద్దరి మధ్య 18’. నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్‌ పాటిల్‌ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘శివరాజ్‌ రాజకీయరంగంలో మంచి పేరు పొందారు. ‘ఇద్దరి మధ్య 18’ ద్వారా సినీరంగంలోకి అడుగుపెడు తున్నారు. సినిమా రంగంలోనూ తను సక్సెస్‌ అవ్వాలి’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘త్వరలో పాటలు, ఈ నెలాఖరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, సమర్పణ: సాయితేజ పాటిల్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement