ఇద్దరి మధ్య! | iddari madhya 18 songs released by harish rao | Sakshi
Sakshi News home page

ఇద్దరి మధ్య!

Published Sun, Mar 5 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

ఇద్దరి మధ్య!

ఇద్దరి మధ్య!

రాంకార్తీక్, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరి మధ్య 18’. నాని ఆచార్య దర్శకత్వంలో సాయితేజ పాటిల్‌ సమర్పణలో శివరాజ్‌ పాటిల్‌ నిర్మించారు.

ఘంటాడి కృష్ణ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. ‘‘ఘంటాడి పాటలు అలరిస్తాయి. మా  చిత్రాన్ని త్వరలో రిలీజ్‌  చేయాలను కుంటున్నాం’’ అన్నారు శివరాజ్‌ పాటిల్‌. ‘‘ఇది నా 50వ చిత్రం. ఈ సినిమా మంచి సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు ఘంటాడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement