ఇట్స్‌ డ్యాన్సింగ్‌ టైమ్‌..! | Hello movie lost schedules start | Sakshi
Sakshi News home page

ఇట్స్‌ డ్యాన్సింగ్‌ టైమ్‌..!

Published Fri, Oct 27 2017 2:10 AM | Last Updated on Fri, Oct 27 2017 2:10 AM

Hello movie lost schedules start

... అంటున్నారు అఖిల్‌. డ్యాన్స్‌ ఇరగదీయడానికి ట్రైనింగ్‌ తీసుకుని మరీ రిహార్సల్స్‌ కూడా కంప్లీట్‌ చేశారట అఖిల్‌. ఇక చెప్పేదేముంది? రాకింగ్‌ స్టెప్స్‌తో ఈ సాంగ్‌ ప్రేక్షకులకు ఐఫీస్ట్‌గా ఉంటుందని ఊహించవచ్చు.  కె. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘హలో’. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ కూతురు కల్యాణి కథానాయిక. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. గత శుక్రవారం ఈ సినిమా లాస్ట్‌ షెడ్యూల్‌ను స్టార్ట్‌ చేశారు. కొన్ని కీలక సన్నివేశాలను కంప్లీట్‌ చేసిన తర్వాత, సాంగ్‌ షూట్‌ మొదలుపెట్టారు. ‘‘ఇట్స్‌ టైమ్‌ టు షేక్‌ లెగ్‌’ అని అఖిల్‌ పేర్కొన్నారు. ఈ సినిమాను డిసెంబర్‌ 22న విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement