
‘ఎ’ ఫర్ అఖిల్. ఇది రియల్ లైఫ్‌లో. ‘ఎ’ ఫర్ అవినాష్.. ఇది రీల్ లైఫ్‌లో. యస్.. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో మనం ఎంటర్‌ప్రైజెస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున నిర్మిస్తోన్న చిత్రం ‘హలో’. ఇందులో అఖిల్ పాత్ర పేరు అవినాష్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేయాలనుకుంటు న్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది.
Comments
Please login to add a commentAdd a comment