హిందీలో ఖైదీ | Hindi remake of Karthi is Khaidi announce | Sakshi
Sakshi News home page

హిందీలో ఖైదీ

Published Tue, Feb 4 2020 5:55 AM | Last Updated on Tue, Feb 4 2020 5:55 AM

Hindi remake of Karthi is Khaidi announce - Sakshi

గత ఏడాది దీపావళికి థియేటర్స్‌లో లక్ష్మీ బాంబ్‌లా పేలిన చిత్రం ‘ఖైదీ’. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించారు. హీరోయిన్, పాటలు లేకుండా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో సూపర్‌ హిట్‌ అయింది. తాజాగా ‘ఖైదీ’ సినిమాను హిందీలో రీమేక్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు చిత్రనిర్మాత యస్‌ఆర్‌ ప్రభు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలసి ఈ హిందీ రీమేక్‌ను నిర్మించనున్నారాయన. ‘ఖైదీ’ హిందీ రీమేక్‌ డైరెక్టర్, యాక్టర్స్‌ వివరాలను ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement