‘ఈ గోడల మధ్య నుంచి.. మీరు తప్పించుకోలేరు’ | Horror Thriller Web Series Ghoul Trailer | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 16 2018 3:42 PM | Last Updated on Thu, Aug 16 2018 3:42 PM

Horror Thriller Web Series Ghoul Trailer - Sakshi

వివాదాస్పద నటి రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హర్రర్‌ థ్రిల్లర్‌ గూల్‌. ఇన్సిడియస్‌, గెట్అవుట్‌, ఉడ్తా పంజాబ్‌ లాంటి డిఫరెంట్‌ మూవీస్‌ ను తెరకెక్కించిన అదే టీం ఈ వెబ్‌ సిరీస్‌ కోసం పనిచేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు.

ప్రస్తుతం స్కేర్డ్‌ గేమ్స్‌కు మంచి మార్కెట్‌ ఉన్న నేపథ్యంలో గూల్‌ కూడా విజయం సాధిస్తున్న నమ్మకంతో ఉన్నారు నెట్‌ఫ్లిక్స్‌ టీం. ఫాంటమ్‌ ఫిల్సిం, ఇవాన్‌హోయ్‌, బ్లమ్‌హౌస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌కు పాట్రిక్‌ గ్రాహం దర్శకుడు. ఈ సిరీస్‌లో స్పెషల్ సెల్‌లో బంధించిన ఓ ఖైదీని ప్రశ్నించే ఇంటరాగేటర్‌గా రాధిక ఆప్టే కనిపిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement