హృదయం ఊగిసలాట! | hrudayam udisaladey movie starts.. | Sakshi
Sakshi News home page

హృదయం ఊగిసలాట!

Published Tue, Feb 16 2016 10:43 PM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

హృదయం ఊగిసలాట!

హృదయం ఊగిసలాట!

రావంత్, ‘ఎలుకా మజాకా’ ఫేమ్ పావని జంటగా, కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై ధనుంజయ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పల్లా రమణయాదవ్ నిర్మిస్తున్న చిత్రం ‘నా హృదయం ఊగిసలాడే...’. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నిర్మాత మాట్లా డుతూ- ‘‘ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతంలో షూటింగ్ జరిపాం. రాజ్‌కిరణ్ అందించిన పాటలు ప్రధాన ఆకర్షణ. నృత్య దర్శకురాలు తార నేతృత్వంలో ‘నా చిన్ని నువ్వే నువ్వే..’ అనే పాటను తెరకెక్కించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: తిరుమలశెట్టి డా. శ్రీరామమూర్తి, కథ-స్క్రీన్‌ప్లే, కెమెరా, దర్శకత్వం: ధనుంజయ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement