'రానా దగ్గుబాటితో డేటింగ్ చేయడం లేదు' | I am not dating RANA DAGUBATTI: ragini dwivedi | Sakshi
Sakshi News home page

'రానా దగ్గుబాటితో డేటింగ్ చేయడం లేదు'

Published Sat, Nov 1 2014 7:34 PM | Last Updated on Fri, Aug 17 2018 5:11 PM

'రానా దగ్గుబాటితో డేటింగ్ చేయడం లేదు' - Sakshi

'రానా దగ్గుబాటితో డేటింగ్ చేయడం లేదు'

టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటితో తాను డేటింగ్ చేయడం లేదని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో కన్నడ తార రాగిణి ద్వివేది ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. రానాతో జత చేసి సిల్లీగా రూమర్లను రాయకండి అని ఆమె తెలిపింది. 
 
ప్రొఫెషనల్ గా బిజీ, సంతోషంగా ఉన్నాను అని రాగిణి అన్నారు. ఇలాంటి రూమర్లు ఎలా పుడుతాయో అర్ధం కావడం లేదన్నారు. రానా అఫైర్ బ్రేక్ కావడానికి తాను కారణం కాదని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. రానా అఫైర్ వ్యవహారంలోకి తనను లాగవద్దని రాగిణి సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement