చేతివేళ్లు మెలితిప్పి అవినీతిని తుడిచేసే ప్రయత్నం చేశారు ‘భారతీయుడు’ సినిమాలో సైనాపతి. ఇప్పుడు మరో సమస్యను చర్చించడానికి వస్తున్నారాయన. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన చిత్రం ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు). ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ రూపొందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ముహూర్తం శుక్రవారం జరిగింది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ స్వరాలు అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment