మరో గౌరవం | k.vishwanath as Life achievement award | Sakshi
Sakshi News home page

మరో గౌరవం

Published Fri, Dec 26 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM

మరో గౌరవం

మరో గౌరవం

 కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు మరో జీవన సాఫల్య పురస్కార గౌరవం దక్కింది. ‘గామా’ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఫిబ్రవరి 6న దుబాయ్‌లో ఈ పురస్కారం అందించనున్నారు. పలువురు ప్రముఖ నటీనటులు, గాయనీ గాయకులు, సంగీత దర్శకుల పాటల రచయితలు ఈ వేడుకలో పాల్గొననున్నట్లు ‘గామా’ (గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డు) వేడుకల చైర్మన్ కేసరి త్రిమూర్తులు తెలిపారు. నిరుడు ప్రసిద్ధ దర్శకుడు బాపును ఈ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement