విడుదలైన ‘దేవ్‌’ ట్రైలర్‌ | Karthi Dev Trailer Released | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 31 2019 6:08 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Karthi Dev Trailer Released - Sakshi

ఖాకీ సినిమాతో హిట్‌ కొట్టిన కార్తీ, రకుల్‌ ప్రీత్‌ మరోసారి ‘దేవ్‌’ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌, పోస్టర్స్‌ ఇప్పటికే వైరల్‌ అయ్యాయి. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. 

ఈ చిత్ర ట్రైలర్‌ను కాసేపటి క్రితమే హీరో సూర్య రిలీజ్‌ చేశారు. అడ్వెంచర్స్‌ ఇష్టపడే వ్యక్తి..ప్రేమలో పడటం.. ఫ్యామిలీ ఎమోషన్స్‌.. వీటన్నంటిలో అతనేం సాధించాడనే కథాంశంతో తెరకెక్కిన దేవ్‌.. ప్రస్తుతం టీజర్‌తో ఆకట్టుకుంటోంది. ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హారిష్‌ జయరాజ్‌ సంగీతాన్ని సమకూర్చారు. రజత్‌ రవిశంకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమికుల రోజున(ఫిబ్రవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement