సాహసాలు చేస్తున్న స్టార్ హీరోయిన్ | Katrina Kaif is thrilled as she goes surfing in Morocco | Sakshi
Sakshi News home page

సాహసాలు చేస్తున్న స్టార్ హీరోయిన్

Published Sun, Jul 23 2017 11:47 AM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

సాహసాలు చేస్తున్న స్టార్ హీరోయిన్

సాహసాలు చేస్తున్న స్టార్ హీరోయిన్

ఉత్తరాది భామలు ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీ అంటున్నారు. లాంగ్ లెగ్స్ బ్యూటీ కత్రినా కైఫ్  షూటింగ్ లకు గ్యాప్ రావటంతో మొరాకోలో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా  జ‌గ్గా జాసూస్ సినిమాతో నటిగానూ మంచి మార్కులు సాధించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే జ‌గ్గా జాసూస్ సినిమా షూటింగ్ తో పాటు ప్రమోష‌న్ కోసం హాలీడేస్ కి దూరంగా ఉన్న ఈ భామ అన్ని పనులు ముగించుకొని మొరాకో టూర్ కు వెళ్లింది.

అక్కడ అంద‌మైన ప్రదేశాలని చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తుంది. క‌త్రినా తాజాగా ఓ స‌ర్ఫింగ్ వీడియోను తన సోష‌ల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. అల‌ల‌పై స‌ర్ఫింగ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది క్యాట్. సర్ఫింగ్ ఎక్స్పర్ట్ సమక్షంలోనే క్యాట్ ఈ రిస్క్ చేసిందట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైల్ అవుతోంది.ఈ టూర్ ముగింసిన తరువాత సల్మాన్ ఖాన్ తో కలిసి 'ఏక్ థా టైగర్౮ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న 'టైగర్ జిందా హై' సినిమా చేయ‌నుంది.

 

First time surfing in Essaouira 🏄🏻‍♀️

A post shared by Katrina Kaif (@katrinakaif) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement