కుమారి 21 ఎఫ్ | Kumari 21 F | Sakshi
Sakshi News home page

కుమారి 21 ఎఫ్

Published Sun, Oct 11 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM

కుమారి 21 ఎఫ్

కుమారి 21 ఎఫ్

 సుకుమార్ లవ్‌స్టోరీలు టిపికల్‌గా ఉంటాయి... డిఫరెంట్‌గా ఉంటాయి... ఇన్నోవేటివ్‌గా ఉంటాయి... ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. డెరైక్టర్‌గా ఎన్నో లవ్‌స్టోరీలు తీసిన ఆయన ఫస్ట్‌టైమ్ ప్రొడ్యూసర్‌గా మారి ‘కుమారి 21 ఎఫ్’ పేరుతో ఓ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ తీస్తున్నారు. రాజ్‌తరుణ్, హేభాపటేల్  జంటగా సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి ఆదూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడం విశేషం. టాప్ మ్యూజిక్ డెరైక్టర్ దేవిశ్రీ ప్రసాద్, టాప్ కెమేరామ్యాన్ రత్నవేలు ఈ చిత్రానికి వర్క్ చేయడం మరో విశేషం. ఈ నెలాఖరున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement