కన్నీరు పెట్టిన మంచు లక్ష్మి! | Lakshmi Manchu sheds tears of joy at Manoj's engagement | Sakshi
Sakshi News home page

కన్నీరు పెట్టిన మంచు లక్ష్మి!

Published Wed, Mar 4 2015 4:40 PM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

కన్నీరు పెట్టిన మంచు లక్ష్మి!

కన్నీరు పెట్టిన మంచు లక్ష్మి!

మంచు వారి ఆడపడుచు లక్ష్మీప్రసన్నకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. బంధాలు, అనుబంధాలను ఆమె చక్కగా పాటిస్తుంటారు. అందులోనూ తన తమ్ముళ్లంటే ఆమెకు ఎనలేని అభిమానం. విష్ణుకు పుట్టిన ఇద్దరు కవల పిల్లలను కూడా ఎక్కువగా ఆమే చూస్తుంటారు.

అలాంటి లక్ష్మి.. తన తమ్ముడు మనోజ్ నిశ్చితార్థం జరుగుతుంటే.. సంతోషం పట్టలేక కన్నీరు పెట్టారట. తీవ్ర భావోద్వేగానికి గురైన లక్ష్మి.. తన ఆనందబాష్పాలను ఆపుకోలేకపోయారు. ప్రణతిరెడ్డితో తన తమ్ముడి నిశ్చితార్థం చూసి ఆనందం పట్టలేక ఆమె కంట కన్నీరు ఒలికింది. మనోజ్, ప్రణతిరెడ్డిల నిశ్చితార్థం హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement