లీసా రే కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ | Lisa Ray plans cancer research institute in India | Sakshi
Sakshi News home page

లీసా రే కేన్సర్ ఇన్‌స్టిట్యూట్

Published Thu, Oct 16 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

లీసా రే కేన్సర్ ఇన్‌స్టిట్యూట్

లీసా రే కేన్సర్ ఇన్‌స్టిట్యూట్

కెనడాలో పుట్టిన బాలీవుడ్ భామ లీసా రే భారత్‌లో కేన్సర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. మల్టిపుల్ మైలోమా
అనే ఒకరకమైన కేన్సర్‌తో బాధపడుతున్న లీసా, కేన్సర్ పరిశోధనలపై కృషి సాగిస్తున్న శాండిల్య సేన్‌గుప్తా సహకారంతోఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. బోస్టన్‌లోని డానా-ఫార్బర్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ తరహాలోనే భారత్‌లో సకల సౌకర్యాలతో కూడిన కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పాలని శాండిల్య, లీసా భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement