ముక్కోణపు ప్రేమలో క్రైమ్ | 'Love States' movie first look | Sakshi
Sakshi News home page

ముక్కోణపు ప్రేమలో క్రైమ్

Published Tue, Jan 27 2015 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

ముక్కోణపు ప్రేమలో క్రైమ్

ముక్కోణపు ప్రేమలో క్రైమ్

 మోడల్ ఉపేన్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ముక్కోణపు ప్రేమకథతో ప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ స్టేట్స్’. శ్రవణ్‌కుమార్ నల్లా దర్శకుడు. అంబికా సోనీ, తాన్యా శర్మ కథానాయికలు. ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘మా సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రం ‘బూచమ్మ బూచోడు’ విజయవంతమైంది. ఆ ఉత్సాహంతో ‘లవ్ స్టేట్స్’ చేస్తున్నాం. ఇదో క్రైమ్ లవ్‌స్టోరీ. నూతన సంగీతదర్శకుడు పవన్ పాటలు ప్రత్యేక ఆకర్షణ. వచ్చే నెల 20న రిలీజ్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అనిల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement