సమంత వ్యాఖ్యలపై 'ప్రిన్స్' ఫ్యాన్స్ ఫైర్ | Mahesh Babu Fans Say 'Get Lost Samantha And Siddharth' | Sakshi
Sakshi News home page

సమంత వ్యాఖ్యలపై 'ప్రిన్స్' ఫ్యాన్స్ ఫైర్

Published Wed, Dec 18 2013 12:16 PM | Last Updated on Sun, Jul 14 2019 1:42 PM

సమంత వ్యాఖ్యలపై 'ప్రిన్స్' ఫ్యాన్స్ ఫైర్ - Sakshi

సమంత వ్యాఖ్యలపై 'ప్రిన్స్' ఫ్యాన్స్ ఫైర్

సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అందాల భామ సమంత చేసిన వ్యాఖ్యలపై ట్విట్ల యుద్ధం జరుగుతోంది. ట్విట్టర్లో ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హీరో మహేష్బాబు అభిమానులు, సమంత అభిమానులు పోటా పోటీగా ట్విట్లతో తమ అభిమానం చాటుకుంటున్నారు. అసలు విషయంలోకి వెళితే 'విడుదలకు సిద్ధమవుతున్న ఓ సినిమా పోస్టర్‌ ఈ మధ్య చూశాను. ఆ పోస్టర్‌లో హీరో, హీరోయిన్ని చూస్తుంటే మహిళల గౌరవాన్ని దిగజార్చేలా ఉంది' అంటూ ట్వీట్ చేసింది. అయితే ఆ పోస్టర్ ఏ సినిమా అనేది మాత్రం ఆమె ప్రస్తావించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement