
తనయుడు అవ్రామ్‌తో మంచు విష్ణు
మంచు మోహన్‌బాబు మనవడు అవ్రామ్ మంచు తొలి పుట్టినరోజు ఆదివారం ఘనంగా జరిగింది. సినిమా పరిశ్రమ నుంచి నటుడు చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇంకా పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరై, చిన్ని అవ్రామ్‌ని ఆశీర్వదించారు. తనయుడి పుట్టినరోజు వేడుకను విష్ణు, విరానికా వీలైనంత పసందుగా జరిపారు. ఇక తమ్ముడి జన్మదిన వేడుకలో అరియానా, వివియానా కూడా బాగా సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment