అభిమాని కోసం సూపర్ స్టార్..! | Mohanlal visits fans house | Sakshi
Sakshi News home page

అభిమాని కోసం సూపర్ స్టార్..!

Published Sun, Mar 19 2017 12:34 PM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

అభిమాని కోసం సూపర్ స్టార్..!

అభిమాని కోసం సూపర్ స్టార్..!

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్నాడు. వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సాధించటమే కాదు, మాలీవుడ్ లో 50 కోట్ల, 100 కోట్ల రికార్డ్ లను కూడా సాధ్యం చేసి చూపించాడు మోహన్ లాల్. స్టార్ గా ఎంత ఎదిగిన తన అభిమానులకు ఎప్పుడు అందుబాటులో ఉండే ఈ కంప్లీట్ యాక్టర్ తాజా అభిమాని కల నేరవేర్చేందుకు స్వయంగా పూనున్నాడు.

ఎక్కడ ఒక వీడియోలో ఓ పెద్దావిడ తనను కలవాలనుందని తెలపడంతో ఆమెను కలిసేందుకు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం ఆ పెద్దావిడను కలిసి మోహన్ లాల్ ఆమెతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్ లో పొస్ట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement